హంటావైరస్ పెద్దఎత్తున వ్యాపించే సంకేతాలు లేవని WHO ప్రకటించింది. అయితే, భవిష్యత్తులో పరిస్థితి మారే అవకాశం ఉందని WHO చీఫ్ Tedros హెచ్చరించారు.